మహేష్ ” వారణాసి “.. ఆ సీన్స్ కు డైరెక్టర్గా జేమ్స్ కామెరూన్.. వీడియో వైరల్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన దర్శకుడు ఎవరంటే టక్కున ఎస్ఎస్ రాజమౌళి పేరు వినిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఇంటర్నేషనల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు జక్కన్న. ఈ సినిమాలు చూసిన తర్వాత.. హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన స్టీఫెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరూన్ లాంటి వాళ్లు సైతం.. తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇక తాజాగా జేమ్స్ […]