టాలీవుడ్ సత్తా వరల్డ్ వైడ్‌గా చాటి చెప్పిన దర్శకుడు అనగానే టక్కున దర్శకధీరుడు రాజమౌళి పేరే వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్‌వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి రూపొందిస్తున్నాడు. ఈ మూవీతో ప్రపంచ మార్కెట్ టార్గెట్ చేశాడు జక్కన్న. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో సినిమాపై భారీ అంచనాలను నిలకొల్పాడు. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా తీసుకొని భారతీయ పురాణాలు.. మరియు ఆధ్యాత్మికతను జోడించి అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాలు రూపొందిస్తున్నాడు. ఇక మహేష్ బాబు […]

