రిలీజ్ కి ముందే ప్రపంచాన్ని షేక్ చేస్తున్న పవన్ ‘ ఓజీ ‘.. ఆస్ట్రేలియాలో 2 మినిట్స్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఈ ఏడాదిలోనే హైయెస్ట్ బజ్ నెలకొల్పిన సినిమా ఇది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి క్రేజ్ ఆకాశానికి అందుకుంది. మెల్లమెల్లగా సినిమా నుంచి వస్తున్న అప్డేట్ సినిమాపై మరింత […]