అత్తమాస్ కిచెన్ పై విమర్శలకు ఒకే ఒక్క సమాధానంతో చెక్.. మ్యాటర్ ఏంటంటే..?!

మెగా కోడలు ఉపాసన, సురేఖలు కలసి అత్తమాస్ కిచెన్ పేరుతో రీసెంట్గా కొత్త బిజినెస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ను అందిస్తూ.. తమ ప్రొడక్ట్స్ తో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆన్లైన్ వేదికగా బిజినెస్‌ను చేస్తున్న ఈ అత్త‌మ్మస్‌కిచెన్ పేజ్‌పై తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోతో చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆవకాయ సీజన్ కావడంతో సురేఖ తన అత్తమ్మ అంజనాదేవి ఆధ్వర్యంలో ఆవకాయ చేస్తుండగా […]