టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్పతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 తర్వాత.. అల్లు అర్జున్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబో గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెండు ప్రపంచాలు ఉంటాయని.. ఒకటి ప్రజెంట్ కాగా.. మరొకటి అవతార్ తరహా పౌరాణిక, సాంస్కృతిక ప్రేరణతో కూడిన ప్రపంచమని.. ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్‌లతో అట్లీ.. వరల్డ్ మార్కెట్‌ను కూడా […]