బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తాజాగా AA22 కూడా చేరిపోయింది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ చాలా పవర్ఫుల్ కంటెంట్ తో డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కోసం ప‌లు హిట్ సెంటిమెంట్స్‌ ను రిపీట్ చేయనున్నారు అనే టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జవాన్ […]