బన్నీ – అట్లీ కాంబోలో ఇండియన్ సినిమా భారీ రికార్డు టార్గెట్..!

ఈ రోజుల్లో వంద, రెండువందల కోట్ల వసూళ్లు సాధారణమైన అంశంగా మారిపోయాయి. సూపర్ స్టార్ సినిమాలకు లక్ష్యంగా మాత్రం నీలి గగనాన్ని చూస్తున్నారు. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ మాత్రమే హిట్ కొట్టిన ఫీలింగ్ రావడం లేదు. కానీ ఇప్పటి వరకూ ‘దంగ‌ల్‌’ (₹2000 కోట్లు) కలెక్షన్స్‌ను దాటిన భారతీయ సినిమా ఇంకా లేదు. ఆ ఘనత కోసం ‘బాహుబలి 2’, ‘RRR’, ‘పుష్ప 2’ వంటి భారీ సినిమాలు ప్రయత్నించినా, అది సాధ్యపడలేదు. […]

కెరీర్‌లో తొలిసారి అల్లు అర్జున్ అలాంటి సాహసం.. అన్ని తానే..!

టాలీవుడ్ ఐరాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్స్ సక్సెస్ అందుకున్న తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనున్నార. హీరోయిన్గా దీపిక పద్దుకొనే మెర‌వనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా ప్రారంభించారు టీం. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇప్పటివరకు […]

సినిమాల విషయంలో రష్మిక సెన్సేషనల్ డెసిషన్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

రష్మిక మందన పుష్ప ఫ్రాంచైజ్‌ తర్వాత తీరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక.. ఇప్పుడు తన సినిమా విషయంలో సెన్సేష‌న‌ల్ డిసిషన్ తీసుకుందంటూ వార్త వైర‌ల్‌గా మారుతుంది. కచ్చితంగా ఇది ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌ అనడంలో అతిశయోక్తి లేదు. అసలు మ్య‌యాటర్ ఏంటంటే.. రష్మిక మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుందంటూ టాక్ గత కొద్ది రోజులుగా తెగ వైరల్‌గా మారుతుంది. అట్లీ డైరెక్షన్‌లో […]

పుష్ప జోడి మరోసారి రిపీట్.. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ పక్కనా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప రాజ్‌గా తిరుగులేని క్రేజ్‌.. పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక నేషనల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ శ్రీవల్లిగా పుష్ప మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. వీళ్లిద్దరు తప్ప ఆ పాత్రలో మరెవ్వరు సెట్ కారు అనేంతలా ఒదిగిపోయి నటించి విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇక త్వరలోనే ఈ సక్సెస్‌ఫుల్ జోడి మరోసారి వెండితెర‌పై మెర‌వ‌నుంద‌ట‌. అట్లీ […]

బన్నీ – అట్లీ కాంబోపై మరో క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా.. పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ తమ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ.. ఆడియన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం రూపొందనున్న ప్రాజెక్టులలో కేవలం అనౌన్స్మెంట్ తోనే.. ఆడియన్స్‌కు ఫుల్ మీల్ పెట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే.. అది ఖచ్చితంగా అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్ లో […]

బన్నీ డైరెక్టర్ కు అరుదైన గౌరవం.. అట్లీ సాధించిన ఆ రికార్డు ఇదే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బన్నీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు బన్నీ. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో త‌న 22వ‌ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే కోలీవుడ్ లో త‌న స‌త్తా చాటుకుని తిరుగులేని స్టార్ డైరెక్టర్గా […]

బన్నీ కోసం రంగంలోకి ప్రభాస్.. అట్లీ మాస్టర్ ప్లానింగ్‌కు మైండ్ బ్లాకే..!

అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. అట్లీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సాఫ్ట్ గా కనిపిస్తూనే పీక్స్ లెవెల్లో కంటెంట్ ఇచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా తెలుగులో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక అట్లీని చూసినవారు సాఫ్ట్ మెంటాలిటీ అని.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకు పోయే […]

బ‌న్నీ – అట్లీ మూవీ ప్లానింగ్ అదుర్స్‌..రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ ప్రాజెక్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. జవాన్ తర్వాత అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఒక కొత్త ప్రయోగం అని.. మాస్ యాక్షన్ ఎమోషన్స్ తో పాటు విభిన్నమైన స్క్రీన్ ప్లే తో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని టాక్. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ […]

జంతువులు, రోబోలు.. అల్లు అర్జున్ – అట్లి స్టోరీ లైన్ అదేనా..!

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. యావత్ ప్రపంచమంతా మన దర్శకుల వైపే.. చూసేలా చేస్తుంది. ఈ క్రమంలోనే.. సార్ దర్శకులు కూడా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ ఐతే.. వాళ్ళు నటించే ప్రతి సినిమాతోనూ పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కేవలం నేషనల్ లెవెల్ లో కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. […]