టాలీవుడ్ లెజెండ్రి డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించి.. సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో అరుంధతి సైతం ఒకటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించని ఈ సినిమా.. భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2009లో రిలీజై సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా.. అనుష్క సినీ కెరీర్‌కు మైల్డ్ స్టోన్ గా నిలిచింది. కేవలం రూ.13 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కనక వర్షం కురిపించింది. ఇక ఇందులో జేజమ్మ […]

