ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా జయం రవి, ఆర్తి విడాకులు న్యూస్ తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో జయం రవి తన ఎక్స్ వేదికగా.. సెన్సేషనల్ విషయాలను షేర్ చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందని క్యాప్షన్‌ను జోడించి ఆయన షేర్ చేసిన పోస్ట్ పట్ల రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జయంరవి, ఆర్తిని విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఆర్తి తనకు […]