సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగి.. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న నటినటులు.. తర్వాత ఇతర రంగాల్లోనూ అడుగుపెట్టి.. అక్కడ కూడా మంచి లాభాలు కొల్లగొడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పలు సినిమాలకు నిర్మాతలుగా మారుతారు. మరి కొంతమంది బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. అలా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సంపాదించి.. థియేటర్ బిజినెస్ రంగంలోనికి అడుగుపెడుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పటికే ఏఎంబి పేరుతో మహేష్ బాబు, ఏఏఏ స్ పేరుతో అల్లు అర్జున్.. […]