టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లు, గ్లామర్ షోలతో కుర్ర కారుకు చెమటలు పట్టించిన ఈ చిన్నది.. కెరీర్‌లో ఫస్ట్ సినిమాతోనే హైలెట్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే.. ఈ సినిమా తర్వాత అమ్మడుకు సరైన అవకాశాలు రావడం లేదు. ఒకవేళ […]
Tag: Arjun Reddy beauty
అతని వల్ల దారుణంగా మోసపోయా.. అర్జున్ రెడ్డి బ్యూటీ షా కింగ్ కామెంట్స్..!
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది యంగ్ బ్యూటీ షాలిని పాండే. మొదటి సినిమాతోనే లిప్ కిస్లు, బోల్డ్ కంటెంట్ తో కుర్ర కారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడతాయని టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించడం ఖాయం అంటూ అందరూ భావించారు. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడికి పలు ఆఫర్లు వచ్చిన.. […]