” ఓజీ ” టికెట్ రేట్స్ హైక్.. బెనిఫిట్ షో కాస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్‌ మోహన్ జంట‌గా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విల‌న్ పాత్ర‌లో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజాత డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కారుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. ఆడియన్స్‌లోను భారీ హైప్ మొదలైంది. ఈ క్రమంలోను ఓవర్సీస్‌లో సినిమా బుకింగ్స్ మొదలై జోరుగా కొనసాగుతున్నాయి. ఇంకా సినిమాకు 8 రోజుల టైం […]