బాలయ్యకు చంద్రబాబు బిగ్ న్యూస్.. అఖండ 2కు మంచి బూస్టప్ ఇది..!

సింహా, లెజెండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ సక్సెస్ల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా సినిమా రిలీజ్ కానున్న‌ క్రమంలోనే.. తాజాగా ఏపీ గవర్నమెంట్ అఖండ 2 టీంకు గుడ్ న్యూస్ చెప్పారు. అఖండ 2 సినిమా రిలీజ్‌కు మారి […]