పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకెలకు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపుకు తెరపడింది. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాటుకొని లెక్కలేనంత నెగిటివ్ పబ్లిసిటీ అణగతొక్కి సినిమా భారీ హైప్‌తో స్క్రీన్ పై సందడి చేయనుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ అభిమానులతో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బ్లాక్ […]