అనుష్క ‘ ఘాటి ‘ ప్రమోషన్స్ లోనే కాదు.. బయట కూడా కనిపించదట.. కారణం అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దంన్న‌ర కాలం పాటు ఏలేసిన అనుష్క ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకుందో తెలిసిందే. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ను దక్కించుకున్న ఈ అమ్మడితో.. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం మేకర్స్ ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. గత కొంతకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎప్పుడు అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా క్రిష్ డైరెక్షన్‌లో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఇక సినిమా సెప్టెంబర్ 5న […]