ఘాటి ఫస్ట్ డే కలెక్షన్స్.. అనుష్క క్రేజ్ కు బిగ్ డ్యామేజ్..?

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి.. లేటెస్ట్ మూవీ ఘాటి. దాదాపు రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత‌ అమ్మడు నటించిన సినిమా ఇది. క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మెయిన్ లీడ్‌గా.. జగపతిబాబు, జాన్ విజయ్‌, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. నిన్న రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌లో మిక్స్డ్ టాక్ సంపాదించుకున‌క‌న్నా.. కలెక్షన్ […]