అనుష్క ఎథెరియల్ బ్యూటీ.. ఆమె కళ్ళల్లో ఏదో ఉంది.. ప్రభాస్, రాజమౌళి

టాలీవుడ్ దర్శ‌క‌ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్, రానా ప్రధాన పాత్రలో నటించిన బాహుబలి ఎలాంటి సంచలనం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి క్యాతిని పెంచిన ఈ సినిమా.. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్‌గా వ‌చ్చీ.. బాక్సాఫీస్‌ను బ్లాస్ట్‌ చేసింది. ఇప్పుడు.. ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా స్పెషల్ చిట్ చాట్ ను నిర్వహించారు. ఇందులో […]