తెలుగు తెరపై మహిళా ప్రాధాన్య కథానాయికల సినిమాలు చేయడం చాలా రేర్. ఒకప్పుడు సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి లాంటి లెజెండరీ హీరోయిన్లకు మాత్రమే ఆ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లకు మాత్రమే అటువంటి కథలతో ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. కానీ మిగతా హీరోయిన్లకి మాత్రం అలాంటి ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కావు. ఇదే విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ ఒక వేదికపై చాలా ఓపెన్ గా చెప్పిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ […]