ఒకే ఏడాదిలో 7 సినిమాలతో స్టార్ట్ హీరోయిన్ క్రేజీ రికార్డ్.. ఈ క్యూట్ గర్ల్ గుర్తుపట్టారా..?

ఈ జనరేషన్ హీరోయిన్లకు అసలు అవకాశాలు రావడమే చాలా కష్టం. అలాంటి ఒకే ఏడాదిలో ఏకంగా 7 సినిమాల్లో నటించి రికార్డులు క్రియేట్ చేసింది.. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె కెరీర్ ప్రారంభంలో ఊహించిన రేంజ్‌లో అవకాశాలు అందుకోకపోయినా.. ప్రస్తుతం మాత్రం సౌత్ ఇండ‌స్ట్రీలో వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ బిజీబిజీగా గ‌డుపుతుంది. ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంటుంది. ఇలాంటి క్రమంలోనే.. ఈ […]