టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి.. అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలు ఎనలేనివి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ను ఇప్పటికీ టాలీవుడ్ దిగ్గజనటులుగా.. రెండు పిల్లర్లుగా భావిస్తూ ఉంటారు. అలాంటి నాగేశ్వరరావు తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. చివరి క్షణం వరకు కళామతల్లికి తన జీవితాన్ని అంకితం చేశారు. కాగా.. ఏఎన్ఆర్ చివరిగా తన కుటుంబ సభ్యులతో మనం సినిమా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయన ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఇక ఈ […]