పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజనోవా టాలీవుడ్లో తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మొదట్లో బయట జనానికి కనిపించని అన్నాలెజనోవా .. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత బయట ప్రపంచానికి కనిపిస్తూ కాస్త సందడి చేస్తుంది. పవన్ గెలుపు సంబరాలు, ప్రమాణస్వీకారంలో అన్నాలెజనోవా పాల్గొని వార్తల్లో హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం […]