అనిల్ స్పీడ్‌కు స్టార్ డైరెక్టర్‌కు షాక్.. ఏకంగా మూడు నెలలు వాటికే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎంతోమంది ఓ సినిమాను తెర‌కెక్కించాలంటే ఏళ్లకు తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాదు.. సినిమా పూర్తై నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయాలన్న సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటి తరుణంలో టాలీవుడ్‌లో సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఓ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం వీరందరికీ భిన్నంగా తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ ని చూపిస్తున్నాడు. ఓ సినిమాను ఎంతైతే వేగంగా […]