అనిల్ కు బిగ్ షాక్.. చిరు మూవీ నుంచి ఆ స్టార్ హీరోయిన్ అవుట్..!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చిరు నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లోనే కాదు.. సాధారణ సినీ ఆడియన్స్‌లోను ఆ సినిమాపై హైప్‌ మొదలైపోతుంది. చిన్నచిన్న సెలబ్రిటీస్ నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ఆయనతో నటించే ఛాన్స్ వస్తే బాగుంటుందని చాలామంది ఆరాట‌పడుతూ ఉంటారు. ఇక హీరోయిన్స్‌ అయితే చిరంజీవితో నటించే ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోరు. కాల్ షీట్లు […]