టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక చిరు టైమింగ్‌కు అనిల్ రావిపూడి రైటింగ్, వెంకటేష్ క్రేజ్ తోడైతే.. స్క్రీన్ పై ఏ రేంజ్‌లో మ్యాజిక్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […]

