చిరు – వెంకీ కాంబో.. ” నాటు నాటు ” రేంజ్ ఎక్స్పెక్టేషన్స్.. అనిల్ రియాక్షన్ ఇదే

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే మన శంకర్ వరప్రసాద్ గారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రంగంలోకి దిగనుంది. ఇక.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఇద్దరు దిగ్గజ హీరోలు నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ లో ఉన్నాయి. ఇక.. తాజాగా సినిమా షూట్ ను కూడా కంప్లీట్ చేసుకున్నారు మేకర్స్‌. ఇందులో భాగంగానే.. సంక్రాంతి బరిలో సినిమా ఎప్పుడు […]