నేను కూడా మనిషినే.. అలాంటి మాటలు తట్టుకోవడం కష్టంగా ఉంది.. స్టార్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..?!

నటి అనికా సురేంద్రన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అజిత్, నయనతార కాంబోలో తెర‌కెక్కిన విశ్వాసం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఎలాంటి సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించని ఈ చిన్నది.. గత ఏడాది ‘ బుట్ట బొమ్మ ‘ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా పలు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలను యాక్టివ్ గా […]