చిరు ఛీ కొట్టిన‌ క‌థ‌లో న‌టించి డిజాస్ట‌ర్ మూట‌క‌ట్టుకున్న తార‌క్‌.. ఆ మూవీ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ గాడ్ ఫాదర్గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం తన నిర్ణయంతోనే కాదు.. డ్యాన్స్‌తోను బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న చిరు.. ఏడు న‌దుల‌ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తు ఆకట్టుకుంటున్నాడు. ఇక తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించిన చిరు.. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులో ఉన్న సంగతి తెలిసిందే. విశ్వంభర […]