టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ మెరుపులు అందిన ఈ అమ్మడు.. యాంకరింగ్ రంగంలో దాదాపు దశాబ్ద కాలం పాటు దూసుకుపోయింది. జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షో లో యాంకరింగ్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనసూయ.. మరొపక్క సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాలుగైదు సినిమాలకు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. వాటిలో.. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల […]