అమృత అయ్యర్.. `పద్మవ్యూహం` అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన ఈ భామ `పదైవీరన్` అనే సినిమాతో హీరోయిన్గా మారింది. రామ్ హీరోగా వచ్చిన `రెడ్` సినిమాతో అమృత అయ్యర్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు […]