పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆయన ఏపి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడం ఆయన కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నీధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియొల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ప్రారంభమైన ఈ సినిమా జ్యోతి కృష్ణ డైరెక్షన్లో […]