వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!

ఇండస్ట్రీలో నిర్మాతలతో.. డిజిటల్ సంస్థలు ఆడుతున్న ఆటలు హద్దులు మీరిపోతున్నాయి. అక్కడున్నది పవర్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయిన, దర్శకధీరుడు రాజమౌళి అయిన.. ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్స్ మూవీ అయినా.. అది రిలీజ్ అవ్వాలంటే ఓటిటి సంస్థల పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజున రిలీజ్ చేస్తున్నామంటే.. అదే డేట్ లో సినిమా వచ్చేయాలా.. లేదా.. అనేది కూడా ఓటీటీలు నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి […]