వీరమల్లు మ్యాటర్ లో నిర్మాత మొండి పట్టు.. ఇలా అయితే మళ్లి కష్టమే..!

పవ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియ‌న్‌ సినిమాగా.. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన మూవీ హరిహర వీర‌మ‌ల్లు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. కానీ.. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఒక్కసారిగా అందరికీ అర్థమైంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. దాదాపు ఆయన నుంచి ఓ సినిమా రిలీజై ఐదేళ్లు కావడంతో.. […]