అల్లు వారింట పెళ్లిభాజాలు షురూ.. ఆమెతో శిరీష్ మ్యారేజ్ ఫిక్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఫ్యామిలీల‌లో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఆయ‌న వార‌సులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు కూడా టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక అల్లు శిరీష్‌ సైతం.. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో మెరిసాడు. […]