ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనా సరే.. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనే నటిస్తూ ఆడియన్స్‌ను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ సత్తా చాటుకుని రికార్డులు సైతం క్రియేట్ చేస్తున్నారు. అయితే.. స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిన వారంతా ప్రెసెంట్ చేస్తున్న సినిమాలు కాకుండా ఫ్యూచర్ సినిమాల లైనప్ కూడా ముందే సిద్ధం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం […]