కొరటాల డైరెక్షన్లో బన్నీ మూవీ పిక్స్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఈ మూవీ థియేటర్‌ల‌లో ఇంకా సందడి చేస్తూనే ఉంది. రూ.2000 కోట్ల కలెక్షన్లు టార్గెట్‌తో ఇంకా సినిమా రన్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల మరో 20 నిమిషాల్లో సన్నివేశాలు యాడ్ చేసి డిటేల్‌ చేశారు. దీనికి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ఏ వస్తుందని. చాలా డౌట్లకు సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఓటీటీ వర్షన్‌లోనూ మరో […]