ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ శివ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సునామీ సృష్టించి బిగ్గెస్ట్ కల్ట్ క్లాసికల్ మూవీ ఇది. అప్పట్లో.. థియేటర్లలో సినిమా ఏ రేంజ్ లో సందడి చేసిందో చెప్పనవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో నాగార్జున హీరోగా.. దాదాపు 36 ఏళ్ల క్రితం ఈ సినిమా రిలీజై.. ఇండస్ట్రీలో పూర్తిగా ఛేంజ్ తెప్పించింది. ఇప్పుడు ఈ లెజెండ్రీ బ్లాక్ బస్టర్ మూవీని.. నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. […]

