తండేల్ మూవీపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు నయా టెన్షన్..!

అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో చైతన్యకు సరైన సక్స‌స్ లేదు. ఈ క్రమంలోనే.. అభిమానులు ఆయన నెక్స్ట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. తండేల్‌ సినిమా నాగచైతన్యకు భారీ సక్సెస్ అందిస్తుందని ఆశ భావంను వ్యక్తం చేస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. ఈ సినిమాను 2025 సంక్రాంతి బ‌రిలో ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో బన్నీ […]