టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమాల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్‌గా కనిపించనుంది. సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ […]