ఆ రోజులు ఇంకా గుర్తున్నాయా పవన్ ట్విట్ కు బన్నీ షాకింగ్ రిప్లై..!

టాలీవుడ్ బడా ఫ్యామిలీ.. అల్లు కుటుంబంలో ఇటీవల విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్మాత అల్లు అర్జున్ తల్లి అల్లు కనకరత్నం గత కొద్దిరోజులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ.. ఇటీవల స్వగృహములతో విశ్వాస విడిచారు. ఆమె మరణంతో అల్లు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలకు తీవ్ర విషాదం మిగిలింది. స్వయంగా చిరంజీవి అత్తగారే కావడంతో.. ఆమె మరణ వార్త విన్న వెంటనే ఆయన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. చివరి తంతు వరకు దగ్గరుండి అన్ని చూసుకున్నాడు చిరు. […]