అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీ.. బన్నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలతో సాలిడ్ సక్సెస్‌లు అందుకుని పాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన మార్కెట్ పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగేలా.. తనని తాను మలుచుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయ‌న అట్లీ డైరెక్షన్‌లో త‌న 22వ‌ సినిమా కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కోసం 100% ఎఫ‌ర్ట్స్ పెడుతూ అహర్నిశలు శ్రమిస్తున్నాడు బన్నీ. తన కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు వచ్చే ఏ […]

అల్లు అర్జున్ నెక్స్ట్.. అట్లీ తర్వాత ఆ ముగ్గురు తోపు డైరెక్టర్ల‌తో డీల్ ..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సిరీస్‌లతో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 3తో ఏకంగా రూ.1800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన బన్నీ.. ఈ సినిమాతో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లన్ని పాన్ వరల్డ్, గ్లోబల్ లెవెల్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే.. పుష్ప 2 తర్వాత.. మొదట త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకున్న […]

చరణ్ ” పెద్ది ” ఫస్ట్ సింగిల్ చిక్కిరిచికిరి వచ్చేసిందోచ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మేరవనున్నారు. ఇక ఈ సినిమా అర్బన్ స్పోర్ట్స్ బాక్‌ డ్రాప్‌లో.. మాస్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కనుంది. ఈ క్ర‌మంలోనే.. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ […]

SSMB 29: టైటిల్ లాంచ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్‌ల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో SSMB 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ వ‌ర‌ల్డ్‌ మార్కెట్ టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. ఇక సినిమా సక్సెస్ అయితే తెలుగు సినిమాకి గర్వకారణం గా నిలుస్తుంది. దీంతో.. సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జక్కన్న.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ప్రమోషన్స్ కోసం వాడు కొన్ని సినిమాను మరింత హైలెట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. […]

వామ్మో.. ఒక్క యాడ్ కి 150 కోట్లు ఏంటి భయ్యా.. బన్నీ డైరెక్టర్ పై విమర్శలు.. అసలు యాడ్ ఏంటంటే..?

ఇటీవల కాలంలో ఇండస్ట్రీ తీరు పూర్తిగా మారిపోయింది. సినిమాల బడ్జెట్ రోజు రోజుకు కోట్లల్లో పెరిగిపోతున్నాయి. వందల కోట్లు బ‌డ్జెట్‌.. వెయ్యి కోట్ల వరకు కూడా చేరుతున్నాయి. అయితే కేవలం సినిమాలే అనుకుంటే.. ఇటీవల కమర్షియల్ యాడ్స్ సైతం బడ్జెట్లో లెక్కచేయకుండా కోట్లు ఖర్చు చేసి తీసేస్తున్నారు. గతంలో కమర్షియల్ యాడ్ చేయడానికి యాడ్ ఫిలిం మేకర్స్ అంటూ స్పెషల్ గా ఉండేవాళ్ళు. కానీ.. ఇప్పుడు స్టార్ట్ డైరెక్టర్లు కూడా యాడ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. అలా.. ఇప్పటికే […]

ప్రభాస్ – అల్లుఅర్జున్ లను బీట్ చేసే సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో అతనేనా..?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలంటే తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలోనే.. మిగతా ఇండస్ట్రీలు అన్ని.. తెలుగు ఇండస్ట్రీని చిన్నచూపు చూసేవి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు హెళ‌న చేస్తూ.. కౌంటర్లు వేస్తూ తెలుగు సినిమాను కించపరుస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టాలీవుడ్‌ను ఇప్పుడు.. బాలీవుడ్ కాదు.. మొత్తం పాన్ ఇండియాలో ప్రశంసలు దక్కించుకుంటుంది. తెలుగు సినిమా ఖ్యాతి అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే గతంలో తెలుగు సినిమాను విమర్శించిన ఇండస్ట్రీ […]

పాన్ ఇండియన్‌ హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్న టాప్ 3 హీరోస్‌ వెళ్ళే..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీ అనగానే భారీ బడ్జెట్ బడా సినిమాలే గుర్తుకొస్తాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా ఫైనల్ గా.. వాళ్లకు దక్కిన సక్సెస్ లు, వాళ్ళ సినిమాల కలెక్షన్స్ బట్టి హీరోల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాగే.. స్టార్ హీరోల రేంజ్.. ప్రజెంట్ ఎలా ఉంది అనేది.. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు విటి స‌క్స‌స్‌లు నిర్ణయిస్తాయి. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్క హీరో సక్సెస్ కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఈ […]

బన్నీ కారణంగా అల్లు అరవింద్ కు బిగ్ లాస్..!

ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా.. రిలీజై ఆడియన్స్ నుంచి టాక్ వచ్చేవరకు.. రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కానీ.. సినిమా కథను డైరెక్టర్ చెప్పిన విధానాన్ని బట్టి.. హీరోలు, నిర్మాతలు సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో కథ‌ ఎక్కడైనా డౌట్ అనిపిస్తే వెంటనే దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేస్తారు. మరి కొన్ని సినిమాల విషయంలో మాత్రం డైరెక్టర్ చెప్పినప్పుడే డౌట్ అనిపించినా.. ఏవో కార‌ణాల‌తో.. చిన్న నమ్మకంతో సినిమా తీస్తారు. కానీ.. తీరా […]

AA 22: స్పెషల్ సాంగ్ కోసం ఆ కత్తిలాంటి ఫిగర్ ని సెట్ చేసిన అట్లీ.. కుర్రకారుకు పూనకాలే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత.. అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బన్నీ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లుఅర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా రూపొందింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ తర్వాత దేశ వ్యాప్తంగా ఆ రేంజ్ హైప్ నెల‌కొంది ఈ సినిమా […]