బన్నీ కారణంగా అల్లు అరవింద్ కు బిగ్ లాస్..!

ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా.. రిలీజై ఆడియన్స్ నుంచి టాక్ వచ్చేవరకు.. రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కానీ.. సినిమా కథను డైరెక్టర్ చెప్పిన విధానాన్ని బట్టి.. హీరోలు, నిర్మాతలు సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో కథ‌ ఎక్కడైనా డౌట్ అనిపిస్తే వెంటనే దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేస్తారు. మరి కొన్ని సినిమాల విషయంలో మాత్రం డైరెక్టర్ చెప్పినప్పుడే డౌట్ అనిపించినా.. ఏవో కార‌ణాల‌తో.. చిన్న నమ్మకంతో సినిమా తీస్తారు. కానీ.. తీరా […]