టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రేంజ్‌లో సక్సెస్‌లు అందుకొంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కాగా.. పవన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. ఆయన నుంచి రానున్న ఓజి సినిమా మరో ఎత్తు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు ధీమా వ్యక్తం చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎం […]