బాలయ్య – బోయపాటి కాంబో.. అఖండపై థమన్ సెన్సేషనల్ హింట్.. ఫ్లోలో రివీల్..!

సింహా,లెజెండ్, అఖండ ల‌తో హ్యాట్రిక్ త‌ర్వాత‌.. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ అఖండ 2 తాండవం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్గా ఈ మూవీ తెర‌కెక్కుతున్న క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాకు మరో హైలెట్ ఎస్.ఎస్. థ‌మన్ మ్యూజిక్ అందించడం. రూ.200 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన సినిమా.. మరికొద్ది గంటలో గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే.. సినిమా ప్రీమియర్ […]