అఖండ 2 కోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. అక్కడ మాత్రం రెడ్ సిగ్నల్..!

బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సినిమాకు ఈరోజ్‌ సంస్థతో నడుస్తున్న వివాదం కొలిక్కి వచ్చింది. ఈరోజు కోర్టులోను ఈ విషయంపై లైన్ క్లియర్ అయింది. సినిమా రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12న‌ సినిమాలు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని.. ఇక 11న రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్స్ చేయడానికి అంత సిద్ధం చేస్తున్నట్లు టాక్ తెగ వైరల్ గా మారుతుంది. త్వరలోనే […]