గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నటించినా.. అఖండ మాత్రం ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ.. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న బాలయ్యకు మంచి బూస్టప్ గా నిలిచింది. 2021 డిసెంబర్ 2న గ్రాండ్ లెవెల్ లో రిలీజై అఖండ విజయాన్ని దక్కించుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక.. […]

