అఖండ 2 సెకండ్ హాఫ్ సెన్సేషన్.. బాలయ్య తాండవానికి రికార్డ్ లు బద్దలే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం నిలవనుంది. ఇప్పటికే బాలయ్య వరుసగా నాలుగు సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని.. ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 తాండవంలో నటిస్తుండడంతో.. సినిమా పై ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. ఇప్పటికే.. షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ట‌. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో థ‌మ‌న్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అఖండ రికార్డులు బద్దలయ్యేలా అఖండ 2 సంచలనం […]