టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నిలవనుంది. ఇప్పటికే బాలయ్య వరుసగా నాలుగు సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని.. ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 తాండవంలో నటిస్తుండడంతో.. సినిమా పై ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. ఇప్పటికే.. షూటింగ్ తుది దశకు చేరుకుందట. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అఖండ రికార్డులు బద్దలయ్యేలా అఖండ 2 సంచలనం […]
Tag: akhanda 2
అఖండ 2 కోసం థమన్ దిమ్మ తిరిగిపోయే ప్లాన్.. ఇక బాక్సాఫీస్ బీభత్సవమే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో థమన్ పేరు ఏ రేంజ్‌లో మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థమన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయా రేంజ్ లో ఆయన ఆడియన్స్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలతో సంబంధం లేకుండా కేవలం తన బిజీఎంతోనే సినిమాలు నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాడు థమన్. దానికి చివరిగా వచ్చిన బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో […]
అఖండ 2 నుంచి జై హనుమాన్ వరకు.. ఫ్రాంచైజ్ ఫెస్టివల్ స్టార్ట్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి.. బాహుబలిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తానని అనౌన్స్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నుంచి ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ కొత్త ఊపు అందుకుంది. కేవలం టాలీవుడ్ కాదు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. బాహుబలి తర్వాత పుష్ప, కేజిఎఫ్, కాంతార సినిమాలు ఫ్రాంచైజ్‌లు రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ […]
అఖండ 2.. రిలీజ్ డేట్ విషయంలో ఆ బిగ్ మిస్టేక్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అఖండ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు.. మాస్ మూవీ లవర్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా అఖండ 2 రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇలాంటి […]
అఖండ 2: 600 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, బోయపాటి కాంబో నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఫుల్ ఆఫ్ మాస్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ సిద్ధమైపోతారు. వీళ్లిద్దరు సినిమా అంటే సాంగ్ నుంచి మొదలుకొని.. మాటలోనూ, యాక్షన్ లోను, హీరోయిజంలోనే.. ఇలా ప్రతి ఒక్క అంశం లోను మాస్ మోతమోగిపోతుంది. ఈ క్రమంలోనే అంచనాలు కూడా ఆకాశాన్నిఅంటుతాయి. ఇక ప్రతిసారి […]
అఖండ 2 రికార్డు బ్రేకింగ్ బిజినెస్.. భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్.. అది బాలయ్య రేంజ్..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా అఖండ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై పీక్స్ లెవెల్‌లో అంచనాలు మొదలయ్యాయి. బాలయ్య లుక్, టీజర్.. ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెల్ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్లతో బాలయ్య ఫ్యాన్స్ కు ఊర మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే.. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతుంది అని అంతా భావించినా.. […]
బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే .. ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]
బాలయ్య ఫ్యాన్స్ కు మెంటలెక్కించే అప్డేట్.. రెండు కాలాలు, రెండు కోణాలతో.. సరికొత్త స్టోరీ
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు.. టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక.. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం […]
నందమూరి ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్.. అఖండ 2 ఇక లేనట్టేనా..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్లుగా నిలుస్తున్నాయి. అయితే.. ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలయ్యకు అఖండ సినిమాతో జైత్రయాత్ర ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌లతో వరస సక్సస్‌లు అందుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం తన లక్కీ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్‌గా అఖండ 2లో […]






