టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం పై రిలీజ్‌కు ముందు అంచనాలు ఆకాశాన్నికంటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్‌లో జరిగింది. వరల్డ్ వైడ్ గా రూ.114 కోట్లపైగా రిలీజ్ బిజినెస్ జరుపుకున్న అఖండ 2.. బ్రేక్ ఈవెనై.. క్లీన్ హిట్గా నిలవాలంటే రూ.115 కోట్ల షేర్ కలెక్షన్లు కల్లగొట్టాల్సి ఉంది. అంటే.. దాదాపు […]

