టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించినా.. కొన్ని కారణాలతో ఈ సినిమా వాయిదా […]
Tag: akhanda 2 updates
అలిగిన బాలయ్య.. అఖండ 2 షూటింగ్ ఇక ఆగిపోయినట్టేనా..?
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్, పవర్ఫుల్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే మొదట బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అంతేకాదు.. ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్‌ని యూటర్న్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నడూ చూడని మహర్దశ బాలయ్య సినీ కెరీర్‌కు అఖండ తర్వాతే మొదలైంది. ఒకటి కాదు.. […]