అఖండ 2: బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా.. ఇక రికార్డుల మోతే..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శీను డైరెక్షన్‌లో నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 డిసెంబర్ 5న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. ఇక.. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలను నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే.. అఖండ 2 కోసం బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఆధునిక సాంకేతికతను వాడనున్నారని తెలుస్తుంది. అదే 3D వర్షన్. కేవలం బాలయ్య కాదు ఇప్పటివరకు.. […]